జాతీయ వార్తలు

రైలు బోగీలలో చెన్నైకి నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: దాహార్తితో అలమటిస్తున్న చెన్నై వాసులకు రైలు బోగీలలో నీటిని సరఫరా చేసేందుకు పళనీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు వెల్లూరు నుంచి 50 బోగీల నీటితో రైలు జోలార్‌పేట రైల్వే స్టేషన్ నుంచి ఈరోజు ఉదయం ప్రారంభమైంది. దాదాపు 50వేల లీటర్ల నీరు సరాఫరా అవుతుంది. కిల్‌పాక్ వాటర్ వర్క్స్ ద్వారా నీటిని నగరవాసులకు సరఫరా చేయనున్నారు. దీంతోపాటు మరో రైలు ద్వారా కూడా నీటిని సరఫరా చేయనున్నారు.