రాష్ట్రీయం
ఉమ్మడి ఆదిలాబాద్‌లో వర్షబీభత్సం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 16 August 2018
భైంసా: ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్, కాగజ్‌నగర్ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ తెల్లవారు జాము నుంచి వర్షం కురుస్తుంది. దీంతో పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో రోడ్లపైకి వర్షం నీరు వస్తుంది.