ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లాలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.జిల్లెలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్నూలు-చెన్నై హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రగుంట్ల గ్రామం, వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.