జాతీయ వార్తలు

రాజ్‌కపూర్ కుమార్తె మృతి: బాలీవుడ్ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రముఖ నటుడు రాజకపూర్ కుమార్తె రీతూనందా (71) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఈ రోజు తెల్లవారు జామున మృతిచెందారు. రీతూ .. ఎస్కార్ట్స్ గ్రూప్ ఛైర్మ‌న్ రాజ‌న్ నంద‌ని వివాహం చేసుకోగా ఆయ‌న 2018లో మ‌ర‌ణించారు. మృదుస్వ‌భావి అయిత‌న ఆమె మ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తుంది. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని రిద్ధిమా క‌పూర్ తెలిపారు .