ఆంధ్రప్రదేశ్
రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 January 2020

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిని మార్చాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారంనాడు సచివాలయం రోడ్డు వద్ద రైతులు.. పోలీసుల బూట్లు తుడిచారు. తమకు సంఘీభావం తెలపాలని పోలీసులను కోరారు. అటు రాజధానిని అమరావతిలోనే ఉంచాలని పెద్దవడ్లపూడిలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు దీక్షలో పాల్గొన్నారు.