ఆంధ్రప్రదేశ్‌

రాజంపేట టీడీపీ అభ్యర్థి చెంగల్రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట: రాజంపేట టీడీపీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గురువారంనాడు రాజంపేట నేతలు, కార్యకర్తలతో సీఎం అమరావతిలో సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన చెంగల్రాయుడి పేరును ఖరారు చేశారు. అసంతృప్తికి గురైన నేతలను ఆయన బుజ్జగించారు.