జాతీయ వార్తలు

నా వెనుక ఉన్నది బిజెపి కాదు దేవుడు: రజనీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నై తిరిగి వచ్చారు. పెరియార్ విగ్రహా ధ్వంసం ఘటనను ఆయన ఖండించారు. నా వెనుక ఉన్నది బిజెపి కాదని దేవుడు ఉన్నాడని అన్నారు. తమిళ ఉగాది పండుగ ఏప్రిల్ 14నాటికి పార్టీ జెండాను ప్రకటించటం లేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.