తెలంగాణ
రాజాసింగ్ ప్రమాణస్వీకారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 January 2019
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. హిందీలో ఆయన దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఐఎంకు చెందిన ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేయటానికి నిరాకరించటంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.