జాతీయ వార్తలు

సైనిక కాల్పుల్లో దుండగుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: భారత్‌లోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన దుండగుడిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. రాజౌరి సెక్టార్‌ వద్ద ఓ వ్యక్తి భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించాడు.