జాతీయ వార్తలు

రాజ్యసభలోని పార్టీ సభ్యులకు విప్ జారీచేసిన భాజపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాజ్యసభలోని పార్టీ సభ్యులకు భారతీయ జనతా పార్టీ విప్ జారీ చేసింది. వస్తు-సేవల పన్ను బిల్లు సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున నాలుగు రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకావాలని విప్ జారీ చేసింది.