జాతీయ వార్తలు

రాజబబ్బర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ యూపీ అధ్యక్షుడు రాజబబ్బర్ రాజీనామా చేశారు. యూపీలో రాయబరేలీలో సోనియా గాంధీ మాత్రమే గెలిచారు. ఆమె తనయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం అమేథీలో ఒడిపోయారు. ఫతేపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజ్‌బబ్బర్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన తన రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపారు.