జాతీయ వార్తలు

దేశం విడిచి వెళ్లాలని కలెక్టర్ ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బికనేర్: దేశం వెళ్లాల్సిందిగా రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు రెండు నెలల పాటు అమలులో ఉంటాయని అన్నారు. అలాగే పాకిస్థాన్‌కు చెందినవారికి హోటళ్లు,లాడ్జీలు ఇవ్వరాదని, వారితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకోవద్దని అన్నారు. పాకిస్థానీ రిజిస్ట్రేషన్‌తో వున్న సిమ్ కార్డులను కూడా వినియోగించరాదని అన్నారు. ఇదిలా వుండగా పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశంలోని అన్నివర్గాల ప్రజలు ఆగ్రహాంతో ఉన్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఏమీ ఆడవద్దని పలువురు సూచిస్తుండగా, పాకిస్థాన్ కళాకారులు చిత్ర పరిశ్రమలో పనిచేయరాదని ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ వెల్లడించింది.