జాతీయ వార్తలు
రాజ్యసభ రేపటికి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 26 November 2015
న్యూఢిల్లీ : రాజ్యసభ శుక్రవారానికి వాయిదాపడింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు రాజ్యసభ ఘన నివాళి అర్పించింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.