Others
మెగా కుర్రాడితో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 December 2015
వరుస అవకాశాలతో దుమ్మురేపుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్ మరో మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోతో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’ చిత్రంతో అల్లుఅర్జున్‌తో జతకట్టిన ఈ రకుల్ తాజాగా ‘కంచె’ చిత్రంతో తనను తాను ప్రూవ్ చేసుకున్న వరుణ్‌తేజ్‌తో నటించబోతోంది. ‘పండగచేస్కో’ చిత్ర దర్శకుడు గోపీచంద్ నేతృత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో దర్శకుడే రకుల్‌కు మరో అవకాశాన్ని ఇచ్చాడట. తన సినిమాలు ఎలా ఆడుతున్నాసరే అవకాశాలు మాత్రం వెంటవెంటనే అందుకుంటున్న రకుల్ వరుణ్‌తేజ్‌తో నటించనున్న చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి. ఈనెలలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.