జాతీయ వార్తలు

దేశ రాజధానిలో న్యాయవాదుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను అన్నివర్గాల వారూ ఖండించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడ పెద్ద సంఖ్యలో లాయర్లు ర్యాలీ జరిపారు. ఉగ్రవాది అఫ్జల్‌గురుకు మద్దతుగా మాట్లాడడడం నిజంగా దేశద్రోహమేనని వారు అన్నారు. కాగా, తీహార్ జైలులో ఉన్న కన్నయ్య ఈరోజు తన న్యాయవాది ద్వారా దిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.