తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు రమేష్ రాథోడ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవటంతో మనస్తాపానికి గురైన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఖానాపూర్ టిక్కెట్టు వస్తుందని ఆయన భావించారు.