ఆంధ్రప్రదేశ్‌

సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి సోదాలు నిర్వహించారు. పొట్లదుర్తిలోని ఆయన ఇంటిలోకి 50మందికి పైగా పోలీసులు ప్రవేశించి సోదాలు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకే తాము సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ సోదాలు జరిగాయని సీఎం రమేష్ అన్నారు.