అంతర్జాతీయం

భార‌త్‌తో వియ‌త్నాంకు మంచి సంబంధాలు: రామ్‌నాథ్ కోవింద్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ‌నోయ్: రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ వియ‌త్నాంలో ప‌ర్యటిస్తున్నారు. అక్కడ ఆయ‌న హ‌నోయ్‌లో ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ భార‌త్‌తో వియ‌త్నాంకు మంచి సంబంధాలు ఉన్నాయ‌న్నారు. ఆ త‌ర్వాత రామ్‌నాథ్‌ వియ‌త్నాం మాజీ ప్రధాని హో చి మిన్ స‌మాధి వ‌ద్ద నివాళి అర్పించారు.