జాతీయ వార్తలు

క్రికెట్ ఆడిన రాష్ట్రపతి రామ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్రికెట్ ఆడారు.ఈస్పోర్ట్స్ ప్రోడక్ట్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్.. వర్చువల్ రియాల్టీ క్రికెట్ ఆడారు. కండ్లకు వీఆర్ అద్దాలు పెట్టుకుని, చేతిలో బ్యాట్‌తో ఆయన కొన్ని షాట్స్ కొట్టారు. ఈ ఈవెంట్‌కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు.