రానాతో శ్రీను వైట్ల సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలితో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు భల్లాలదేవ అలియాస్ రానా. ప్రస్తుతం బాహుబలి-2 కోసం సిద్దమైన రానా ఇపుడు సోలో హీరోగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. లేటెస్టుగా రానా హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే వీరిమధ్య కథా చర్చలు కూడా జరిగాయట. ఆగడు, బ్రూస్‌లీ సినిమాల అపజయంతో కాస్త డీలాపడ్డ శ్రీనువైట్లకు ఇపుడు స్టార్ హీరోలతో సినిమాలు లేవు. దాంతో మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. అందుకే ఈసారి రానాతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందట. త్వరలో మిగతా వివరాలు వెల్లడి కానున్నాయి.