ఆంధ్రప్రదేశ్‌

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో పొగలు రావటంతో అప్రమత్తమైన అధికారులు రైలును కొంతసేపు నిలిపివేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద రైలు బ్రేకులు ఒక్కసారిగా పట్టివేయటంతో డీ5 బోగీ నుంచి పొగలు వచ్చాయి. దీంతో రైలును కొంతసేపు నిలిపివేసి మరమ్మతులు చేసి పంపారు.