జాతీయ వార్తలు

ఉగ్రవాదులకు గుణపాఠం చెబుతాం:రవిశంకర్ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఉగ్రవాదులు చెలరేగితే గట్టి గుణపాఠం చెబుతామని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. దేశ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. దేశ ప్రయోజనాలు, జమ్మూ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ అధికరణను రద్దుచేసినట్లు వెల్లటించారు.