జాతీయ వార్తలు

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర పేరు దాదాపు ఖరారైనట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఆయన గతంలోనూ రాయలసీమ పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితులు. కాగా రవీంద్రను ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమించేందుకు కేంద్ర హోంశాఖ వర్గాలు ఆమోదం తెలిపినట్లు తెలిసింది.