రుచి

రవ్వ అప్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంబాయి రవ్వ - 4 కప్పులు
పంచదార - 3
కప్పులుకొబ్బరి
కోరు - 2
కప్పులు
ఏలకులు - 8
నూనె - 250 గ్రా.
కార్న్‌ఫ్లోర్ - 5 చెంచాలు
మైదాపిండి - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
విధానం:బొంబాయి రవ్వ దోరగా వేయించి 5 కప్పుల

నీరు చేర్చి ఉడికించాలి. ఇది ఉడికాక పంచదార,

కొబ్బరి, ఏలకుల పొడి చేర్చి దింపి బంగాళా దుంప

సైజు ఉండలు చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ మైదాపిండి

నీరుచేర్చి కొంచెం పలుచని పిండిలా అంటే బజ్జీల

పిండికన్నా పలుచగా కలపాలి. పై ఉండలు

అరచేతిలో బిళ్ళలా వత్తి పిండిలో ముంచి కాగిన

నూనెలో వేసి వేయించాలి. ఇలా మొత్తం రవ్వ

అప్పాలు వేయించి తియ్యాలి.