ఆంధ్రప్రదేశ్‌

రాయలసీమ పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప :రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం అలంఖాన్‌పల్లెలో నిర్వహించిన జన్మభూమి-మాఊరులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే అభివృద్ధి సాధ్యమని సీఎం తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నానని చెప్పారు.