జాతీయ వార్తలు

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విఠల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం మరో ఆరు నెలలు ఉన్నప్పటికీ రాజీనామా చేశారు. విఠల్ ఆచార్య 2017లోఆర్బీఐలో చేరారు. న్యూయార్క్ యూనివర్శిటీ స్టెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరేందుకు ఆయన వెళుతున్నారు. కాగా ఆచార్య రాజీనామాపై ప్రభుత్వ వర్గాలు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.