జాతీయ వార్తలు

ఆర్‌బిఐ కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా సీనియర్ ఆర్థికవేత్త మైకేల్ పాత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్బీఐలో పరపతి విధాన విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్బీఐలో నాలుగో డిప్యూటీ గవర్నర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ పదవికి పాత్రాను ఎంపిక చేయవచ్చని ముందునుంచే భావిస్తున్నారు.పాత్రా నియామకంపై ఈ ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు సంవత్సరాల పాటు ఆయన తన పదవిలో కొనసాగనున్నారు.