జాతీయ వార్తలు

ఆర్బీఐ గవర్నర్ నియామకంపై స్వామి లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ను ఎలా నియమిస్తారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి అవినీతికి పాల్పడిన ఆయనను ఆర్బీఐ గవర్నర్‌గా ఎలా నియమిస్తారని ఆయన వ్యతిరేకించారు. శక్తికాంతదాస్‌పై పలు కేసులు ఉన్నాయని అన్నారు.