ఆంధ్రప్రదేశ్‌

స్మగ్లర్ ఫరుూజ్ అనుచరుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: అంతర్జాతీయ స్మగ్లర్ ఫరుూజ్ అనుచరులైన ముగ్గురిని గురువారం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో నివారిస్తామని జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ తెలిపారు.