జాతీయ వార్తలు

ప్రతిచోట క్యాస్టింగ్ కౌచ్:రేణుకా చౌదరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ ఒక చిత్రపరిశ్రమకే పరిమితం కాదని, పనిచేసే ప్రదేశంలోనూ ఉన్నదని కాంగ్రెస్ నేత, ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సైతం మినహాయింపు లేదని కూడా అన్నారు. శ్రీరెడ్డి వ్యవహారంపై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో రేణుకా చౌదరి స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్‌పై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.