తెలంగాణ

ఈ ఎమ్మెల్యేలు హరీష్‌కూ అమ్ముడవుతారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి, తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ఇపుడు అమ్ముడైపోయిన ఎమ్మెల్యేలు భవిష్యత్‌లో మంత్రి హరీష్‌రావుకు అమ్ముడుపోరన్న గ్యారంటీ ఏదీ లేదని అసెంబ్లీలో టి-టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం కుత్బుల్లాపూర్‌లో పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం వందమంది కొత్తవారికి తాము టిక్కెట్లు ఇస్తామన్నారు. సగం సీట్లు బీసీలకు కేటాయిస్తామన్నారు.