తెలంగాణ

రేవంత్‌రెడ్డి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సాయంత్రం నాలుగు గంటలకు విడదల చేశారు. కొడంగల్‌లో నేడు కేసీఆర్ సభను అడ్డుకుంటామని, నిరసన ర్యాలీ చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్‌రెడ్డిని, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిని పోలీసులు అరెస్టుచేశారు. ఎన్నికల ప్రధాన అధికారి రజిత్‌కుమార్‌ను కాంగ్రెస్ నేతలు కలుసుకున్న నేపథ్యంలో ఆయనను జిల్లా పోలీసు శిక్షణాకేంద్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయనను ఎక్కడకు తీసుకువెళ్లింది తెలియరాలేదు.