తెలంగాణ

రేవంత్ రెడ్డి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీడీపీ తరపున గెలిచిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌ మధుసూదనాచారికి రేవంత్‌ అందజేశారు. తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరారు.