అంతర్జాతీయం

ఇండోనేషియాలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా: ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఈరోజు ఉదయం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు అయింది. సుంబా ద్వీపంలో సంభవించిన ఈ భూకంపం తరువాత కొంతసేపటికి మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.6గా నమోదు అయింది.