జాతీయ వార్తలు

ఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్‌కు బెయిల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్నా: బగల్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్‌కు పట్నా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. 2004 ఆగస్టు 16న బిహార్‌లోని సివాన్‌ జిల్లాలో గిరీష్‌ రాజ్‌, సతీష్‌ రాజ్‌ల హత్య కేసులో షాహబుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న షాహబుద్దీన్‌ జైలు నుంచి శనివారం విడుదలైన సందర్భంగా మాట్లాడుతూ, హత్య కేసులో తనను ఇరికించారని ఆరోపించారు.