ఆంధ్రప్రదేశ్‌

కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల : కొండగట్టు ఘాట్‌రోడ్డుపై మంగళవారం జగిత్యాలకు చెందిన ఆర్‌టిసి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, భక్తులు సహాయ చర్యలు చేపడుతున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.