జాతీయ వార్తలు

రోడ్డుపై బ్యాలెట్ బ్యాక్స్ అధికారుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్ : రాజస్థాన్‌లో బ్యాలెట్ బ్యాక్స్ రోడ్డుపై పడివున్న ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. కిషన్‌గంజ్ నియోజకవర్గంలోని షాహబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి రోడ్డుపై సీలు వేసిన బ్యాలెట్ బ్యాక్స్ పడివుండటాన్ని గమనించిన పోలీసులు దానిని ఈవీఎంలు నిల్వవుంచిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈ ఘటనలో అబ్దుల్ రఫీక్, నవల్ సింగ్ పట్వారీలను సస్పెండ్ చేశారు. బ్యాలెట్ బ్యాక్స్‌లను తరలించేటపుడు పొరపాటున పడిపోయివుంటుందని భావిస్తున్నారు.