ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ఇరవైమందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: జిల్లాలోని బొండపల్లి మండలం నెల్లెవాడ వంతెనపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో ఇరవై మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం నుంచి పార్వతీపురం వెళుతున్న ఆర్టీసీ బస్సును ఒడిశా వైపు వెళుతున్న లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.