జాతీయ వార్తలు

రోడ్డు ప్రమాదాలు ఇండియాలోనే ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలు ఇండియాలోనే అధికంగా జరుగుతున్నటు కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆయన పార్లమెంటులో మోటారు వాహనాల చట్టం 1988పై సవరణ సందర్భంగా చర్చ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన2017 నాటికి 4.7 లక్షల ప్రమాదాలు రోడ్లపై జరిగాయని ఆయన అన్నారు. ఐదేళ్ల లెక్కను చూసుకుంటే 5 లక్షలు దాటుందని, ఏడాదికి సగటున లక్ష రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. 2013లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1.37 లక్షలు కాగా 2017లో 1.48కు పెరిగిందని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.