తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జనగామ జిల్లా దేవరుప్ప మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. డీసీఎం వ్యాన్, కారు ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. మృతులు పెనుగొండ గణేశ్(60), పెనుగొండ సుకన్య(38), ఎండీనజీర్(డ్రైవర్)లుగా గుర్తించారు. మృతులు మహబూబాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడింది పెనుగొండ మంజుష, శ్రీలతలుగా గుర్తించారు. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీలత మృతి చెందింది.