ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నల్లజర్ల వద్ద లారీ-మారుతీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు విశాఖ జిల్లా వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పెద్దలు.. ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పెందుర్తి నుంచి ఏలూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 11 మందిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.