ఆంధ్రప్రదేశ్‌

రోజా పిటిషన్‌పై రేపు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:వైకాపా ఎమ్మెల్యే రోజాను శాసనసభనుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తు దాఖలైన పిటిషన్‌పై బుధవారంనాడు వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపు వెలవడనుంది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఇవాళ రోజా పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలను హైకోర్టు వింది. శాసనసభలో నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన కారణంతో ఆమెను స్పీకర్ ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.