ఆంధ్రప్రదేశ్‌

హైకోర్టులోనే తేల్చుకోండి: రోజాకు సుప్రీం సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తన ఎన్నిక చెల్లదంటూ రాయుడు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని నగరి వైకాపా ఎమ్మెల్యే,సినీ నటి రోజా వేసిన అర్జీని హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రాయుడు వేసిన పిటిషన్ చెల్లదంటూ గతంలో రోజా దాఖలు చేసిన అర్జీని హైకోర్టు త్రోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. రాయుడు, రోజాల అర్జీలను ఈ ఏడాది అంతానికల్లా పరిష్కరించాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది.