క్రైమ్/లీగల్

ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగస్టు 29: ప్రేమికునికి దూరమయ్యాననే బాధను తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి సంస్కృతి టౌన్‌షిప్‌లో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్‌షిప్‌లోని బ్లాక్ నెంబర్ 12 ప్లాట్ నెంబర్ 205లో నివాసం ఉంటున్న పూజా కుమారి సాహు(22) ఇన్ఫోసిస్ లోఇంజనీర్‌గా పని చేస్తుంది. మంగళవారం రాత్రి పూజాకుమారి సాహు హలులో ఉన్న సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
మిత్రులు ఎంత పిలిచినా పలకకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.