రంగారెడ్డి

గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబర్ 12: నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి గ్రామాన్ని గ్రామపంచాయితీగా కొనసాగించాలని గ్రామస్థులు కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేసారు. పోలీసు కేసులు పెడతామని కమిషనర్ పల్లారావు హెచ్చరించడంతో తాళాలు తీసి కమిషనర్ పల్లారావుకు అప్పగించారు.