రంగారెడ్డి

కరెంట్ సరఫరా నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మే 20: పూడూరు 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పట్టణ విద్యుత్ ఏఈ విజయ్‌కుమార్ తెలిపారు. 11కేవీ పూడూరు, 11కేవీ మల్లన్న ఫీడర్‌ల పరిధిలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పూడూరు పరిధిలో పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు, వినియోగదారులు అసౌకర్యాన్ని మన్నించి సిబ్బందితో సహకరించాలని ఏఈ విజయ్‌కుమార్ విఙ్ఞప్తి చేశారు.