రంగారెడ్డి

రక్త దాతలు.. ప్రాణదాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, అక్టోబర్ 21 రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణం కాపాడినవారమవుతామని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో రక్తాదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం వలన ప్రాణదాతతో పాటు ఆరోగ్యవంతులవుతారని అన్నారు.కార్యక్రమంలో ఏసీపీ అశోక్‌కుమార్, సిఐ విజయ్‌కుమార్, ఎస్సై ధనుంజయ్, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.