రంగారెడ్డి

దిశ కేసులో.. మరో ఇద్దరు పోలీసులపై వేటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్: జస్టిస్ ఫర్ దిశ ఘటనలో ఇద్దరు షాద్‌నగర్ పోలీసులపై వేటు పడినట్లు తెలుస్తోంది. దిశ కేసులో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించే సమయంలో నిందితులను వీడియో తీసి లీక్ చేసారనే ఆరోపణలతో షాద్‌నగర్‌కు చెందిన ఒక పోలీస్ అధికారిని సైబరాబాద్‌కు అటాచ్ చేయగా మరో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని తెలుస్తోంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించేందుకు పోలీసులు మాత్రం నిరాకరిస్తున్నారు.