రంగారెడ్డి

ఇమాంగూడలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, జనవరి 21: తుక్కుగూడ మున్సిపాలిటీ సంఘం ఇమాంగూడలోని ఆరో వార్డులో మంగళవారం టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వీవాదం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాటు హస్తినాపురం కార్పొరేటర్ పద్మానాయక్ అనుచరులు, టీఆర్‌ఎస్ నాయకులు ఇమాంగూడలోని ఓ దేవాలయంలో దర్శనం చేసుకునేందుకు వెళ్లి వచ్చే సమయంలో ఇది గమనించిన పలువురు బీజేపీ కార్యకర్తలు కోడ్ ఉల్లంఘీంచి ఇమాంగూడకు ఎందుకు వచ్చారని టీఆర్‌ఎస్ తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన అనుచరులు ప్రశ్నించిన వ్యక్తి పై చేయి చేసుకున్నారు. తిరిగి ఆ వ్యక్తి వారిపై చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారిని అడ్డుకుని ప్రశాంతంగా వెళ్లిపోవాలని సముదాయించారు. ఎమ్మెల్యే అనుచరులతో వాగ్వివాదం చోటు చేసుకుంది కొంత అభ్యర్థిని ప్రచారం చేయకుండ అడ్డుకున్న తాము ఏమి మాట్లాడాలేదు. ప్రజలు టీఆర్‌ఎస్ వెంట ఉన్నారని ప్రశాంతంగా ఉండాలను కుంటే వారే గొడవకు దిగడం బాధకరమని అన్నారు.