వరంగల్

ఘనంగా రథ సప్తమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 1: అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. సూర్యప్రభ వాహనం, హనుమంత వాహనం, ముత్యాల పందిరి, గరుడ వాహనం, గజ వాహనం, సింహ వాహనం, చంద్ర వాహనంపై స్వామివారు ఆలయ వీధుల్లో ఊరేగారు. భక్తులు స్వామివారి వాహన సేవలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శేఖర్ గౌడ్, కార్యదర్శి శాంతకుమార్, ఆలయ అర్చకులు శేషగిరి ఉన్నారు.